మోదీ పుట్టినరోజు వేడుకలో అపశ్రుతి- 30 మందికి గాయాలు - భాజపా తమిళనాడు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 19, 2020, 11:12 AM IST

Updated : Sep 19, 2020, 1:15 PM IST

తమిళనాడులో ప్రధాని మోదీ పుట్టిన రోజు వేడుకలో జరిగిన ఓ ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సెప్టెంబర్ 17న చెన్నైలో జరిగిన ఈ వేడుకలో 50 మంది వరకు స్థానిక భాజపా కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ సమయంలో అక్కడున్న హీలియం బెలూన్లు పేలడం వల్ల కొద్ది సెకన్ల పాటు మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో దాదాపు 30 మంది వరకు గాయపడ్డారు.
Last Updated : Sep 19, 2020, 1:15 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.