అయ్యయ్యో వద్దమ్మ!..టీకా భయంతో ఇంటిపైకి ఎక్కిన వృద్ధుడు - oldman fear over vaccination

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 29, 2021, 6:31 PM IST

Updated : Nov 29, 2021, 7:10 PM IST

కరోనా టీకా భయంతో ఓ వృద్ధుడు ఇంటిపైకి ఎక్కాడు. ఈ ఘటన కర్ణాటక దావణగెరె జిల్లాలోని హదాడి గ్రామంలో జరిగింది. ఆశా కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి కొవిడ్​-19 వ్యాక్సిన్ వేశారు. ఈ క్రమంలో.. అదే గ్రామానికి చెందిన హనుమంతప్ప(77) కరోనా టీకా తీసుకునేందుకు నిరాకరించాడు. వ్యాక్సిన్​ వద్దంటూ ఇంటిపైకి ఎక్కి కూర్చున్నాడు. ఎలాగోలా హనుమంతప్పకు నచ్చజెప్పి టీకావేసి వెళ్లిపోయారు.
Last Updated : Nov 29, 2021, 7:10 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.