హైవే పై ఉల్లి- ఎగబడి సంచులు నింపుకున్న జనం - gujarat onions latest news
🎬 Watch Now: Feature Video
ఉల్లిధరలు విపరీతంగా పెరిగిపోయాయి. కేజీ కొనాలంటేనే ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. గుజరాత్ రాజ్‌కోట్ జిల్లా గోండల్‌లో మాత్రం ఉల్లిని ఉచితంగా సంచులలో నింపుకున్నారు జనం. రహదారిపై ఉల్లి లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్ నుంచి కొంత సరుకు కింద పడిపోయింది. విషయం తెలుసుకున్న జనం సంచులతో అక్కడకు పరుగులు తీశారు. దొరికినంత ఉల్లిని నింపుకుని ఆనందంగా వెళ్లారు.
Last Updated : Dec 13, 2019, 6:36 PM IST