మిల్కా సింగ్​కు 'సైకత' నివాళి

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 19, 2021, 7:45 PM IST

దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్​కు ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ నివాళి అర్పించారు. ఒడిశా పూరీ బీచ్​లో ఆకాశానికి మిల్కాసింగ్ పరుగు తీస్తున్నట్టుగా సైకత శిల్పాన్ని రూపొందించారు. ఆక్సిజన్​ స్థాయిలు పడిపోవడం వల్ల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. శుక్రవారం రాత్రి 11.30కు తుది శ్వాస విడిచారు మిల్కాసింగ్​.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.