ఫొని బీభత్సం: పూరీ ప్రాంతంలో ఏరియల్​ సర్వే - ఒడిశా

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 3, 2019, 11:32 PM IST

ఫొని తుపాను ఒడిశా రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసింది. ఈదురు గాలులతో కూడిన వర్షాలకు పంటలు నీటమునిగాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు. రవాణా వ్యవస్థ స్తంభించింది. భారత నావికాదళం డొర్నియర్​ ఎయిర్​క్రాఫ్ట్​ ద్వారా పూరీ ప్రాంతంలో నిర్వహించిన ఏరియల్​ సర్వే దృశ్యాలు ఫొని బీభత్సాన్ని కళ్లకుకడుతున్నాయి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.