మహాసప్తమి పూజల్లో అపశ్రుతి.. గుడిలో భారీ అగ్నిప్రమాదం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 12, 2021, 5:16 PM IST

Updated : Oct 12, 2021, 5:38 PM IST

ఒడిశా బ్రహ్మపురలోని తారా తరిణి ఆలయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీనితో ఆలయ ప్రాంగణమంతా పొగ కమ్ముకుంది. మహాసప్తమి పూజల్లో భాగంగా పెద్దఎత్తున వెలిగించిన దీపాల వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు దేవాలయ సిబ్బంది వెల్లడించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
Last Updated : Oct 12, 2021, 5:38 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.