40 రోజుల నిరీక్షణ.. కిలోమీటర్ల మేర బారులు! - coronalatestnews
🎬 Watch Now: Feature Video
మద్యం షాపులు తెరవడమే ఆలస్యం మందుబాబులు ఆనందంతో ఉబ్బితబ్బిపోతున్నారు. అదే ఉత్సాహంతో మద్యాన్ని కొనుగోలు చేసేందుకు పరుగులు పెడుతున్నారు. ఉదయం నుంచే మద్యం దుకాణాల ఎదుట పడిగాపులు కాస్తున్నారు. దిల్లీ దేశ్ బంధు గుప్త రోడ్లోని మద్యం షాపు ముందు దాదాపు 2 కిలోమీటర్ల మేర బారులు తీరారు. మందు దాహం తీర్చుకునేందుకు ఎగబడుతున్నారు.
Last Updated : May 4, 2020, 5:17 PM IST