రక్షాబంధన్ ప్రత్యేకం: కరోనా యోధుల సైకత శిల్పం
🎬 Watch Now: Feature Video
రక్షాబంధన్ సందర్భంగా కరోనా యోధులైన వైద్యులు, పోలీసులు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికుల సైకత శిల్పాన్ని రూపొందించారు ప్రముఖ కళాకారుడు సుదర్శన్ పట్నాయక్. కరోనా యోధులతో రాఖీ జరుపుకోవాలని సందేశమిస్తూ పూరీ బీచ్లో ఇసుక శిల్పం రూపొందించారు. వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు ఇంటి వద్దే ఉండాలని సూచించారు సుదర్శన్.