కన్నులపండువగా పంచమ రథోత్సవం - శ్రీకేతేశ్వరస్వామి

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 20, 2019, 12:37 PM IST

కర్ణాటకలోని శ్రీకేతేశ్వరస్వామి రథోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. నంజంగుడ్​ నగరానికి 24 కిలోమీటర్ల దూరంలో ఉందీ ఆలయం. అందువల్ల దీనిని నంజంగుడ్​ రథోత్సవాలు అని కూడా పిలుస్తారు. పంచమ రథోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆలయ వీధుల్లో ఐదు రథాల ఊరేగింపు వైభవంగా జరిగింది. సుమారు 90 అడుగుల ఎత్తు ఉండే శ్రీకేతేశ్వర స్వామి రథాన్ని కన్నులపండువగా అలంకరించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.