వైరల్: టపాసుల్లా పేలిన సిలిండర్లు! - దీపావళి టపాసుల్లా... వరుసగా పేలిన సిలిండర్లు!
🎬 Watch Now: Feature Video
గుజరాత్‌లోని సూరత్‌లో ఎల్‌పీజీ సిలిండర్లతో నిండిన మినీ ట్రక్ బోల్తాపడి.. పేలుళ్లు సంభవించాయి. ఒకదాని వెంట ఒకటి దీపావళి టపాసులు పేలినట్లు వరుసగా సిలిండర్లు పేలిపోయాయి. ప్రమాద స్థలానికి సమీపంలో ఓ స్కూల్ బస్సు ఉంది. అదృష్టవశాత్తు 25 మంది పిల్లలను సురక్షితంగా తరలించారు స్థానికులు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
Last Updated : Jan 9, 2020, 2:52 PM IST