యూపీ: వర్షాలతో నీట మునిగిన బహుళ అంతస్తులు - భవనాలు
🎬 Watch Now: Feature Video
ఉత్తర్ప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాలకు గంగా, యమునా నదుల్లో నీటిమట్టం పెరుగుతోంది. ఈ నదుల్లో సాధారణ స్థాయి కంటే నీటిమట్టం పెరగటం వలన ప్రయాగ్రాజ్ లోతట్టు ప్రాంతాల్లోని భవనాలు పాక్షికంగా నీట మునిగాయి. పలు ఇళ్లు పూర్తిగా జల దిగ్బంధమయ్యాయి. బయటికెళ్లే పరిస్థితులు లేనందున ఆ ప్రాంత ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు
Last Updated : Oct 1, 2019, 4:20 AM IST