వైరల్: కొవిడ్ వార్డులో గిటార్‌తో స్ఫూర్తి 'గీతం' - మయాంక్ సంగీతం గిటార్ కొవిడ్ వార్డు
🎬 Watch Now: Feature Video
పరిస్థితులు ఎంత క్లిష్టంగా మారినా కొంతమంది మనోబలంతో ముందుకుసాగుతారు. సాటి మనిషిలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తారు. అచ్చం ఇలాంటి సంఘటనే మధ్యప్రదేశ్‌లో జరిగింది. శిప్రాలోని ఓ ఆసుపత్రి కొవిడ్ వార్డులోని రోగుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశాడు కళాకారుడు. మయాంక్ అనే వ్యక్తి గిటారు వాయిస్తుండగా.. రోగుల బంధువులు బాలీవుడ్ సినిమా పాటలు పాడారు. ప్రస్తుతం ఆ వీడియో
నెట్టింట వైరల్‌గా మారింది.