భూటాన్​లో మోదీకి అడుగడుగునా బ్రహ్మరథం - ప్రధాని

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 17, 2019, 2:05 PM IST

Updated : Sep 27, 2019, 7:07 AM IST

రెండు రోజుల పర్యటన కోసం భూటాన్​ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అక్కడి ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. మోదీ ప్రయాణించిన రోడ్లన్నీ జనసందోహంగా మారాయి. చిన్నా, పెద్దా అనే భేదం లేకుండా రోడ్లకు ఇరువైపులా ప్రజలు త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని మోదీకి ఘన స్వాగతం పలికారు. భూటాన్​ రాజధాని థింపులోని హొటల్​ తాజ్​ థషిలో ప్రవాస భారతీయులను కలిశారు ప్రధాని. 'మోదీ.. మోదీ' అనే నినాదాలతో హోటల్​ ప్రాంగణం దద్దరిల్లింది.
Last Updated : Sep 27, 2019, 7:07 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.