పవిత్ర గుహలో 'మోదీ బాబా' యోగ ముద్ర - కశ్మీర్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 18, 2019, 4:10 PM IST

ప్రచారాల పర్వం ముగిశాక ఆధ్మాత్మిక బాట పట్టారు ప్రధాని నరేంద్రమోదీ. కేదార్​నాథ్​ ఆలయంలో దర్శనం పూర్తయ్యాక స్థానికంగా ఉన్న పవిత్ర గుహను సందర్శించారు మోదీ. కాలినడకన వెళ్లి అక్కడ కాసేపు యోగముద్రలో కూర్చున్నారు. మార్గమధ్యలో యాత్రికులకు అభివాదాలు తెలిపారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.