భారత్ ఆర్మీ జిందాబాద్: టిబెటన్ల నినాదాలు - ఎల్ఏసీకి వెళ్లే భద్రతా బలగాలకు టిబెటన్ల మద్దతు
🎬 Watch Now: Feature Video
భారత్‌కు టిబెట్ మద్దతు పెరుగుతోంది. సరిహద్దులో చైనా దొంగదెబ్బపై టిబెటన్లలోనూ ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ సిమ్లా నుంచి లద్దాఖ్ వెంబడి వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్దకు గస్తీకి వెళ్తున్న భారత బలగాలకు టిబెటన్లు పెద్ద ఎత్తున మద్దతు ప్రకటించారు. భారత్- టిబెట్ జెండాలు చేతబూని 'భారత్ ఆర్మీ జిందాబాద్' అంటూ నినాదాలు చేశారు.