'సామాన్యుడి' విజయానికి సైకత శిల్పంతో అభినందన

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 12, 2020, 10:25 AM IST

Updated : Mar 1, 2020, 1:45 AM IST

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్​కు అభినందనలు తెలియజేస్తూ సైకత శిల్పాన్ని రూపొందించాడు ప్రముఖ కళాకారుడు మానస్​ సాహూ. ఒడిశాలోని పూరీ తీరంలో ఈ కళాఖండాన్ని ఏర్పాటు చేశాడు. అద్భుతంగా తీర్చిదిద్దిన ఈ సైకత శిల్పం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
Last Updated : Mar 1, 2020, 1:45 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.