వైరల్: బస్సు టైర్లో ఇరుక్కున్నా... బతికిపోయాడు..! - ఇరుకున్న కేరళవాసి
🎬 Watch Now: Feature Video
కేరళలోని కోజికోడ్ జిల్లా ఎంగపుజలో ఓ వ్యక్తి త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. అతడి ద్విచక్రవాహనాన్ని ఓ ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. అనంతరం ఆ వ్యక్తి.. బస్సు టైర్లో చిక్కుకుపోయాడు. మరణం అంచు వరకు వెళ్లిన అతడు... చివరకు సురక్షితంగా బయటపడ్డాడు. ఈ ఘటనను గమనించిన చుట్టుపక్కన వారు బస్సు డ్రైవర్‌పై కోపోద్రిక్తులయ్యారు. ఈ దృశ్యాలు స్థానిక దుకాణంలోని సీసీటీవీ కెమెరాలకు చిక్కాయి.
Last Updated : Sep 30, 2019, 11:08 PM IST