thumbnail

రైలు కింద పడబోతున్న వ్యక్తిని రక్షించాడు

By

Published : Jun 25, 2019, 6:26 AM IST

Updated : Jun 25, 2019, 7:07 AM IST

కదులుతున్న రైల్లో నుంచి కిందపడిన ఓ వ్యక్తిని రైల్వే రక్షణ దళం కానిస్టేబుల్ రక్షించాడు. భువనేశ్వర్​ రైల్వే స్టేషన్​లో జరిగిందీ సంఘటన. రైల్లోంచి కిందపడి పట్టాలపై పడబోతున్న వ్యక్తిని చాకచక్యంగా పట్టుకుని ప్రాణాలు కాపాడాడు కానిస్టేబుల్.
Last Updated : Jun 25, 2019, 7:07 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.