కదిలే రైలు ఎక్కేందుకు యత్నం..తప్పిన ప్రమాదం - train accident

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 5, 2020, 10:08 AM IST

Updated : Dec 5, 2020, 4:42 PM IST

కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన వ్యక్తికి పెను ప్రమాదం తప్పింది. నందన్​ కనన్​ ఎక్స్​ప్రెస్​ను ఎక్కబోయి ప్రమాదవశాత్తు పట్టాలపై పడిన అతడిని అక్కడున్న రైల్వే పోలీసులు రక్షించారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని మీర్జాపుర్​ రైల్వేస్టేషన్​లో జరిగింది.
Last Updated : Dec 5, 2020, 4:42 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.