సోదరితో ఫోన్​ మాట్లాడినందుకు దారుణ హత్య

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 5, 2021, 9:59 AM IST

Updated : Mar 5, 2021, 10:32 AM IST

తన సోదరితో ఫోన్​లో మాట్లాడుతున్నాడనే కోపంతో ఓ వ్యక్తిని కత్తితో పొడిచి చంపిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని గ్రేటర్​ నోయిడాలో జరిగింది. బదల్​పుర్​ పోలీస్ స్టేషన్​ పరిధిలో సోమవారం సాయంత్రం అందరూ చూస్తుండగానే దీపక్ అనే యువకుడిని పొడిచి చంపాడు విపిన్. తన సోదరితో ఫోన్​లో మాట్లాడుతున్నాడనే కోపంతోనే కత్తితో దారుణంగా పొడిచాడు విపిన్. ఈ దృశ్యాలు సీసీటీవీలో నిక్షిప్తమయ్యాయి. ఆసుపత్రికి తరలించేలోపే దీపక్ చనిపోయాడు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.
Last Updated : Mar 5, 2021, 10:32 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.