విరిగిపడ్డ కొండచరియలు..తప్పిన పెను ప్రమాదం - జమ్ముకశ్మీర్ ప్రమాదం
🎬 Watch Now: Feature Video
జమ్ముకశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లా సమ్రోలి జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. అయితే మరమ్మతుల నిమిత్తం రహదారిని మూసివేయటం వల్ల పెను ప్రమాదం తప్పింది. నిర్మాణ పనుల్లో డ్రైవర్‌గా పనిచేస్తోన్న వ్యక్తి మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.