లైవ్ వీడియో: నిద్రిస్తున్న యువకుడిని పొడిచి దారుణ హత్య - మహారాష్ట్ర థానే వార్తలు
🎬 Watch Now: Feature Video
రైల్వే స్టేషన్లో నిద్రిస్తున్న ఓ వ్యక్తిపై ఇద్దరు యువకులు దాడి చేసి చంపేసిన ఘటన మహారాష్ట్ర ఠాణెలో వెలుగుచూసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సంతోష్ రాథోడ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిపారు. హత్య చేసిన యువకుడి పేరు నారాయణ్‌గా గుర్తించారు. ఈ ఘటన మొత్తం ప్లాట్‌ఫాంపై ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది.