రైలు నుంచి దిగుతూ పడిపోయిన గర్భిణీ.. కాపాడిన పోలీసు - ఆర్​పీఎఫ్​ జవాన్ రెస్క్యూ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 18, 2021, 8:02 PM IST

ఓ రైల్వే పోలీసు చాకచక్యంగా వ్యవహరించి ఓ గర్బిణీ ప్రాణాలను కాపాడాడు. మహారాష్ట్ర ఠాణెలోని కల్యాణ్​ రైల్వే స్టేషన్​లో ఈ సంఘటన జరిగింది. కదులుతున్న రైలులో నుంచి దిగేందుకు యత్నించిన క్రమంలో కాలు జారి కిందపడిపోయింది. అయితే.. అక్కడే ఉన్న ఆర్​పీఎఫ్​ జవాను ఖాండేకర్​.. వెంటనే ఆ మహిళను ప్లాట్​ఫాంపైకి లాగాడు. దాంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. ఇందుకు సంబంధించిన వీడియో... సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఈ సాహసం చేసినందుకు ఖాండేకర్​ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.