పాటలతో పారిశుద్ధ్యం-ఓ కార్మికుడి వినూత్న ప్రచారం! - Mahadev Jadhav, a sanitation worker who has been working with the Pune Municipal Corporation for 25 years creates awareness about cleanliness and waste disposal, through songs.

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 18, 2019, 9:17 AM IST

పుణెలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న మహదేవ్ జాదవ్ వ్యర్థాల నిర్వహణపై వినూత్నంగా అవగాహన కల్పిస్తున్నారు. పరిసరాల పరిశుభ్రత, వ్యర్థాల నియంత్రణపై పాటలు పాడుతూ అవగాహన పెంపొందిస్తున్నారు. పాటలు పాడమని ఎవరూ తనను చెప్పకపోయినా...వ్యర్థాల సక్రమ నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించడానికి స్వయంగా ఈ పని చేస్తున్నట్లు చెప్పారు జాదవ్. మున్సిపాలిటీలు, ప్రజలు కలిసి పనిచేస్తే వ్యర్థాల సమస్య నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.