Live Video: కారుతో స్టంట్స్​ చేద్దామనుకుంటే... - కారు స్టంట్స్​ వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 21, 2021, 3:41 PM IST

మధ్యప్రదేశ్​ భోపాల్​లో దారుణం జరిగింది. కారు స్టంట్​ పేరుతో ఓ యువకుడు ప్రాణాలమీదికి తెచ్చుకున్నాడు. మోనిష్​ అనే యువకుడు స్థానికంగా సేపియా మైదానంలో కారుతో స్టంట్​ చేయడానికి ప్రయత్నించాడు.​ గంటకు సుమారు 70 కి.మీ వేగంతో ప్రయాణిస్తుండగా కారు టైర్​ ఊడిపోయింది. దీంతో వాహనం ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ఘటనలో మోనిష్​ తీవ్రంగా గాయపడ్డాడు. అతడ్ని ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.