పిల్లలతో పులి షికారు.. పర్యటకులు థ్రిల్ - పులి పిల్లలతో వాకింగ్ చేసిన ఫొటోలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-13368399-thumbnail-3x2-tiger.jpg)
మధ్యప్రదేశ్ బాంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్‌లో పర్యటకులకు అరుదైన అనుభవం ఎదురైంది. సరదాగా సాగుతున్న వారి ప్రయాణంలో.. ఓ పులి తారసపడింది. డోటీ అనే ఈ పులి తన పిల్లలతో పాటు.. నడుస్తూ వారి వాహనానికి ఎదురుగా వచ్చింది. ఈ దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించి పర్యటకులు మురిసిపోయారు.