డ్యాన్స్​ చేస్తూ కుప్పకూలిన ఫోరెన్సిక్​ నిపుణుడు.. క్షణాల్లోనే.. - భోపాల్​లో వైద్యుడు మృతి

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 19, 2021, 8:14 PM IST

మరణం ఎప్పుడు, ఎలా వస్తుందో ఎవరూ ఊహించలేరని అంటూ ఉంటారు. ఇదే తరహా సంఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది. అప్పటివరకు సరదాగా డ్యాన్స్ చేస్తున్న ఓ ఫోరెన్సిక్ నిపుణుడు.. హఠాత్తుగా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. భోపాల్​లోని ఓ హోటల్​లో 1975 ఎంబీబీఎస్ బ్యాచ్ వైద్యుల సమావేశానికి వెళ్లారు డాక్టర్ సీఎస్​ జైన్​. అక్కడ సహోద్యోగులతో కలిసి సరదాగా డ్యాన్స్​ చేస్తుండగా.. ఒక్కసారిగా కుప్పకూలారు. తోటివారంతా ఏం జరుగుతోందో గమనించే లోపే గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.