ETV Bharat / sports

భారత్ గ్రాండ్ విక్టరీ- 3-0తో సిరీస్ కైవసం - IND VS WI W 3RD ODI 2024

అదరగొట్టిన భారత మహిళలు- విండీస్​తో వన్డే సిరీస్ క్లీన్ స్వీప్

IND vs WI W 3rd ODI
IND vs WI W 3rd ODI (Source : Getty Images)
author img

By ETV Bharat Sports Team

Published : 17 hours ago

IND vs WI W 3rd ODI 2024 : టీమ్ఇండియా మహిళల జట్టు స్వదేశంలో వెస్టిండీస్​తో వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది. మూడు మ్యాచ్​ల సిరీస్​లో భాగంగా శుక్రవారం జరిగిన ఆఖరి వన్డేలో టీమ్ఇండియా 5 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. విండీస్ నిర్దేశించిన 163 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 28.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. హర్మన్​ప్రీత్ కౌర్ (32 పరుగులు), జెమిమా రోడ్రిగ్స్ (29 పరుగులు) రాణించారు. విండీస్ బౌలర్లలో డొటిన్, అల్లెని, మ్యాథ్యూస్, ఫ్లెచర్, కరిస్మా తలో 1 వికెట్ పడగొట్టారు.

తాజా విజయంలో మూడు మ్యాచ్​ల సిరీస్​ను టీమ్ఇండియా 3-0తో క్లీన్​ స్వీప్ చేసింది.

స్కోర్లు

  • వెస్టిండీస్ 162 (38.5)
  • భారత్ 167/5 (28.2)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.