మద్యం వాహనం బోల్తా.. అందినకాడికి ఎత్తుకెళ్లిన స్థానికులు - ఛత్తీస్​గఢ్​ వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 7, 2020, 10:21 AM IST

ఛత్తీస్​గఢ్​లోని కవార్దా ప్రాంతంలో ప్రమాదవశాత్తూ మద్యం తరలిస్తున్న వాహనం బోల్తాపడింది. ఫలితంగా అందులో ఉన్న 200 కార్టన్ల మద్యం బాటిళ్లు చెల్లాచెదురయ్యాయి. ఇది చూసిన స్థానికులు ఎవరికి వారు మద్యం సీసాలను ఎత్తుకెళ్లారు. అనంతరం మరో వాహనం రప్పించి మద్యాన్ని తరలించారు. ఈ మధ్యకాలంలో స్థానికులను నివారించడం పోలీసులకు తలకుమించిన భారమైంది. మొత్తం మద్యం విలువ.. సుమారు రూ.20 లక్షలు ఉంటుందని స్థానిక అబ్కారీ శాఖ అధికారులు అంచనా వేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.