బావిలో పడిన చిరుత.. కాపాడిన అధికారులు - మధ్యప్రదేశ్​లో చిరుత కలకలం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 8, 2021, 10:52 AM IST

మధ్యప్రదేశ్​లోని ధార్​ జిల్లా పాటడి గ్రామ సమీపంలోని బావిలో చిరుత చిక్కుకుంది. గమనించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. గ్రామస్థుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న అధికారులు చిరుతను రక్షించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.