దారితప్పిన భారీ కొండచిలువ చివరకు అడవికి... - large phython resqued
🎬 Watch Now: Feature Video
ఉత్తర్ప్రదేశ్ గ్రేటర్ నొయిడాలోని ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలోకి వచ్చిన భారీ కొండ చిలువను అటవీ శాఖ అధికారులు అతి కష్టం మీద పట్టుకున్నారు. తీసుకెళ్లి సమీపంలోని అడవిలో విడిచిపెట్టారు.