మంచు ఎఫెక్ట్: పోలీస్‌సిబ్బందిని 7 కి.మీ. మోసుకెళ్లిన గ్రామస్థులు - SNOW
🎬 Watch Now: Feature Video
హిమాచల్‌ప్రదేశ్ లాహౌల్-స్పీతీ జిల్లాలో ఉదార ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలో మంచు విపరీతంగా కురుస్తుండటం వల్ల ప్రజలు
తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓ పోలీసు సిబ్బందిని అత్యవసర వైద్యం కోసం తరలించేందుకు గ్రామస్థులు, అధికారులు ఆపసోపాలు పడ్డారు.
దాదాపు 7 కిలోమీటర్ల వరకు కాలినడకన మంచుమార్గంలోనే అతడిని మోసుకొనివెళ్లాల్సి వచ్చింది.