భారీ వరదలతో ఐదు గ్రామాలకు రాకపోకలు బంద్ - కులులో భారీ వరదలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 27, 2020, 8:01 AM IST

హిమాచల్ ​ప్రదేశ్​లోని కులు జిల్లాలో భారీ వర్షాలతో వరదలు పోటెత్తుతున్నాయి. వరదల కారణంగా కులు జిల్లాలోని ఘర్పోరా, చాకి నుల్లా సహా దాదాపు ఐదు గ్రామాలకు రోడ్డు మార్గాలు దెబ్బతిన్నాయి. రాకపోకలు నిలిచిపోయాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.