తమిళ పోరు: సైకిల్​పై విజయ్- సామాన్యులతో అజిత్​ - రజనీకాంత్​ ఓటు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 6, 2021, 11:19 AM IST

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​ జోరుగా సాగుతోంది. సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సూపర్​స్టార్​ రజనీకాంత్​, మక్కల్​ నీది మయ్యం అధినేత కమల్​ హాసన్​, విజయ్​, అజిత్​, సూర్య-కార్తి ఉదయాన్నే ఓటేశారు. వీరిలో పలువురు క్యూలో నిలబడి.. సామాన్య ప్రజలతో కలిసి ఓటు వేశారు. విజయ్​ మాత్రం.. సైకిల్​ మీద పోలింగ్​ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.