thumbnail

By

Published : Jun 6, 2020, 5:34 AM IST

ETV Bharat / Videos

కశ్మీర్​లో భారీ వర్షాలు- కొట్టుకుపోయిన రహదారులు

జమ్ము కశ్మీర్ పూంచ్​ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు ఆకస్మిక వరదలు సంభవించాయి. దింగ్లా ప్రాంతంలో కురిసిన ఈ వర్షాల ధాటికి పలు ఇళ్లు, రహదారులు ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు. అప్పర్ దింగ్లాకు వెళ్లే రహదారి పూర్తిగా కొట్టుకుపోయినట్లు వెల్లడించారు. రెండు ద్విచక్ర వాహనాలతో పాటు ఓ కారు సైతం వరదల ధాటికి కొట్టుకుపోయాయని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.