సరైన రోడ్డు లేక.. స్ట్రెచర్‌పై రోగిని మోసుకెళ్లిన గ్రామస్థులు - jk news
🎬 Watch Now: Feature Video
జమ్ముకశ్మీర్ దోడా జిల్లాలోని బన్షాలా గ్రామానికి సరైన రోడ్డు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలో ఓ వ్యక్తి తీవ్రంగా అనారోగ్యానికి గురైన సందర్భంగా.. తాత్కాలిక స్ట్రెచర్‌తో కొండ ప్రాంతంలో మోసుకుంటూ ఆసుపత్రికి చేర్చారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనలో ఎలాంటి ప్రతిపాదన ఇప్పటి వరకు రాలేదని, బన్షాలా గ్రామానికి రోడ్డు వేసే అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు.