నృత్యంతో అలరించిన సద్గురు జగ్గీవాసుదేవ్​ - Isha foundation

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 21, 2020, 10:16 PM IST

Updated : Mar 2, 2020, 3:02 AM IST

ఈశా ఫౌండేషన్​ మహా శివరాత్రి వేడుకల్లో సంగీత కార్యక్రమం ఆహూతులను అలరించింది. హాజరైన భక్తులు ఆధ్యాత్మిక గీతానికి అనుగుణంగా ఉత్సాహంతో నాట్యాలు చేశారు. వారితో పాటు ఈశా ఫౌండేషన్​​ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీవాసుదేవ్​ నృత్యం చేశారు. ఈ కార్యక్రమానికి వేలాదిమంది హాజరయ్యారు.
Last Updated : Mar 2, 2020, 3:02 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.