thumbnail

By

Published : Oct 5, 2020, 4:03 PM IST

ETV Bharat / Videos

హాథ్రస్​లో ఆప్​ ఎంపీకి చేదు అనుభవం

హాథ్రస్​ హత్యాచార బాధితురాలి కుటుంబసభ్యులను పరామర్శించడానికి వెళ్లిన ఆప్​ ఎంపీ సంజయ్​ సింగ్​ బృందానికి చేదు అనుభవం ఎదురైంది. ఓ గుర్తుతెలియని వ్యక్తి... సంజయ్​ సింగ్​పై ఇంక్​ పోశాడు. 'వెనక్కి వెళ్లిపోండి' అంటూ నినాదాలు చేశాడు. ఘటనతో అప్రమత్తమైన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.