Viral Video: భారీ వర్షాలకు కూలిన రోడ్డు - వర్షాలకు కుప్పకూలిన రోడ్డు
🎬 Watch Now: Feature Video
భారీవర్షాల కారణంగా అరుణాచల్‌ప్రదేశ్ రాజధాని ఈటానగర్ పపునాళా ప్రాంతంలో సోమవారం కొండచరియలు విరిగిపడ్డాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. భారీ వర్షం ధాటికి రోడ్డు కూలిన దృశ్యాలను స్థానికులు వీడియో తీశారు.