Live Video: వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిన కార్లు - హిమాచల్ ప్రదేశ్లో భారీ వరదలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-12430857-thumbnail-3x2-img.jpg)
హిమాచల్ ప్రదేశ్లో కుండపోత వర్షం కురిసింది. రోజుల తరబడి ఎడతెరిపిలేని వర్షాలతో నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ధర్మశాల జిల్లా, భాంగ్స గ్రామంలో జనవాసాల్లోకి వరద నీరు పొంగుకొచ్చింది. దీంతో జనజీవనం స్తంభించింది. పదుల సంఖ్యలో వాహనాలు, కార్లు వరద ఉద్ధృతిలో కొట్టుకుపోయాయి.