thumbnail

By

Published : Sep 22, 2019, 10:14 PM IST

Updated : Oct 1, 2019, 3:33 PM IST

ETV Bharat / Videos

అమెరికాలో 'పక్కా లోకల్​' అంటూ ఎన్​ఆర్ఐ​ల సందడి

'హౌడీ మోదీ'లో భాగంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రవాస భారతీయుల్ని కట్టిపడేశాయి. భారతీయ సంస్కృతి, అమెరికా ఆధునికతను మేళవిస్తూ నిర్వహించిన సంగీత, నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. 'అమెరికా మే హిందుస్థాన్​ కీ ఆవాజ్' అంటూ సాగిన పాట ప్రవాస భారతీయుల జీవితాన్ని కళ్లకుగట్టింది.
Last Updated : Oct 1, 2019, 3:33 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.