ఆరోగ్య సిబ్బంది సాహసం- పారే నదిని దాటి.. - jammu kashmir health care workers viral video
🎬 Watch Now: Feature Video
జమ్ముకశ్మీర్ రాజౌరీ జిల్లా కండి బ్లాక్‌లోని ఓ మారుమూల గ్రామంలో టీకా పంపిణీ చేసేందుకు ఆరోగ్య సిబ్బంది పెద్ద సాహసమే చేశారు. ఉద్ధృతంగా ప్రవాహిస్తున్న నదిని దాటి వారు ఆ ప్రాంతానికి వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో.. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.