సంస్కృతంలో హర్షవర్ధన్​.. డోగ్రీలో జితేంద్ర సింగ్​ - లోక్​సభ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 17, 2019, 1:08 PM IST

లోక్​సభ సభ్యులతో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు ప్రొటెం స్పీకర్​ వీరేంద్ర కుమార్​. మోదీ హిందీలో ప్రమాణం చేయగా... కొందరు మంత్రులు వేర్వేరు భాషల్లో ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర మంత్రి, దిల్లీ ఎంపీ హర్షవర్ధన్​.. ప్రతాప్​ చంద్ర సారంగి సంస్కృతంలో ప్రమాణం చేయగా.. ఉధమ్​పుర్​ నుంచి గెలిచిన జితేంద్ర సింగ్ డోగ్రీ భాషను ఎంచుకున్నారు. బాబుల్ సుప్రియో ఆంగ్లంలో, సదానంద గౌడ, ప్రహ్లాద్​ జోషి కన్నడలో ప్రమాణ స్వీకారం చేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.