గంగమ్మా అందుకో హారతి... దీవించు మరోసారి - varanasi

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 25, 2019, 10:24 PM IST

Updated : Apr 25, 2019, 10:39 PM IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో అట్టహాసంగా రోడ్​షో నిర్వహించారు. అనంతరం గంగానదికి హారతినిచ్చారు మోదీ. ఈ సందర్భంగా దశాశ్వమేథ ఘాట్ ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. హరహరమహాదేవ అన్న నినాదాలతో గంగా తీరం హోరెత్తిపోయింది. హారతిని పురస్కరించుకుని కొంత సమయం భజనలు విన్నారు మోదీ. రుత్విజులు హారతినిస్తుండగా తిలకించారు. అనంతరం నదిలోకి దిగి ప్రత్యేక పూజలు చేశారు.
Last Updated : Apr 25, 2019, 10:39 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.