600 పోస్టులకు ఎగబడ్డ యువత.. వీడియో వైరల్ - గుజరాత్లో నిరుద్యోగం
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-13755507-thumbnail-3x2-img.jpg)
దేశంలో నిరుద్యోగం రోజురోజుకూ పెరిగిపోతోందనే వార్తలు వింటూనే ఉన్నాం. తాజాగా దానిని గుర్తుచేసే ఘటన గుజరాత్లో వెలుగు చూసింది. బనసకంఠ జిల్లాలో 600 గ్రామ్ రక్షాదళ్ ఉద్యోగ పోస్టులకు వేలాదిమంది యువకులు తరలివెళ్లారు. వీరిని అదుపుచేయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.