నాసిక్ వద్ద గోదావరి ఉగ్రరూపం - maharastra
🎬 Watch Now: Feature Video
మహారాష్ట్ర నాసిక్ వద్ద గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. గతకొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రమాదకర స్థాయిని దాటి ఉగ్రరూపం దాల్చింది.
Last Updated : Jul 30, 2019, 12:42 PM IST