గాంధీ 150: సత్యాగ్రహ ఉద్యమంలో 'బక్సర్' ముఖ్యపాత్ర! - బక్సర్
🎬 Watch Now: Feature Video
దాదాపు 200 సంవత్సరాల పాటు బ్రిటీష్ అణచివేతను ఎదుర్కొన్న తర్వాత 1947 ఆగస్టు 15న భారతదేశం స్వాతంత్య్రం పొందింది. ఇంగ్లీషు పాలకుల నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు లక్షలాది మంది ప్రాణ త్యాగం చేశారు. దేశ స్వేచ్ఛ కోసం ప్రాణాలను అర్పించిన వారి ధైర్యసాహసాల వల్లే ఈ రోజు మనం స్వాతంత్య్రాన్ని జరుపుకుంటున్నాం. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో మహాత్మాగాంధీ సత్యం, అహింసను ఆయుధంగా చేసుకున్నారు. వాటితోనే అత్యంత శక్తిమంతమైన బ్రిటీష్ సామ్రాజ్యం మెడలు వంచారు. గాంధీ సత్యాగ్రహ ఉద్యమంలో బిహార్లోని బక్సర్ నగరం ముఖ్య పాత్ర పోషించింది. బక్సర్ అధ్యాయం ఆయన మహాత్ముడిగా మారేందుకు దారితీసిందని చెప్పొచ్చు.
Last Updated : Sep 30, 2019, 7:23 AM IST