గాంధీ-నెహ్రూ బంధానికి రైల్వే స్టేషన్లోనే బీజం! - ఉత్తర్‌ప్రదేశ్
🎬 Watch Now: Feature Video
స్వాతంత్ర్యోద్యమం ఉద్ధృతమవుతున్న సమయంలో కీలక సమావేశానికి వేదికైంది ఉత్తర్‌ప్రదేశ్ లఖ్‌నవూలోని చార్భాగ్ రైల్వేస్టేషన్. మహాత్మాగాంధీ, భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూను తొలిసారి ఇక్కడే కలిసినందున ఈ స్టేషన్‌కు చారిత్రక ప్రాధాన్యం ఏర్పడింది.
Last Updated : Sep 29, 2019, 12:17 PM IST