గాంధీ 150: బాపూను వైఫల్యం పలకరించిన క్షణం! - బిహార్ దేవ్గఢ్లో గాంధీ నిలిపివేత
🎬 Watch Now: Feature Video
ప్రపంచానికి అహింస, సత్యాగ్రహం అనే దారులను పరిచయం చేసిన గాంధీ పట్ల బిహార్‌లోని దేవ్‌గఢ్ వాసులు అమానవీయంగా ప్రవర్తించారు. హరిజనులకు దేవాలయ ప్రవేశం జరిపించాలన్న సమున్నత ఆశయాన్ని సంకుచిత స్వభావంతో అడ్డుకున్నారు. పండా సమాజానికి చెందిన వారు తీవ్రంగా వ్యతిరేకించడం కారణంగా అనుకున్న లక్ష్యం సాధించకుండానే వెనుతిరిగారు మహాత్ముడు. కొన్నిసార్లు మహాత్ములకూ వైఫల్యాలు తప్పవని ఈ ఘటన నిరూపించింది.
Last Updated : Oct 1, 2019, 3:59 PM IST