గాంధీ-150: అప్పటి ఉద్యమ వేదికే ఇప్పటి ఈసీ కార్యాలయం - ఈసీ కార్యాలయం
🎬 Watch Now: Feature Video
మోహన్ దాస్ కరమ్‌చంద్ గాంధీ... భారత దేశ చరిత్రను మలుపుతిప్పిన మహనీయుడు. ఆయన జీవితంతో ముడిపడిన ప్రతి ప్రదేశం... ఎంతో ప్రత్యేకమైంది. అలాంటివాటిలో ఒకటి... దిల్లీ సెయింట్ స్టీఫెన్ కళాశాల. నాటి స్వతంత్రోద్యమ కార్యాచరణ రచనకు వేదికైన ఆ భవనం... ప్రస్తుతం ప్రజాస్వామ్య ప్రక్రియలో కీలక భూమిక పోషిస్తోంది.
Last Updated : Sep 29, 2019, 2:55 PM IST